Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP EdCET-2020 ‘Key’ Release Postponed to Tomorrow (Oct-4)



AP EdCET-2020 ‘Key’ Release Postponed to Tomorrow (Oct-4)
ఏపీ ఎడ్ సెట్ కీ  రేపు విడుదల
రాష్ట్ర వ్యాప్తంగా గురువారం (Oct 1) నిర్వహించిన ఎడ్ సెట్ -2020 ప్రవేశ పరీక్షకు 66.18 శాతం హాజరు నమోదైంది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 50 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 15,658 మంది దరఖాస్తు చేయగా.. 10,368 మంది హాజరయ్యారు. ఎడ్ సెట్ ప్రిలిమినరీ కీ నిన్న (Oct 2) విడుదల అవ్వాల్సి ఉండగా, అధికారులు రేపు విడుదల చేస్తారని అధికారక వెబ్సైట్ లో అప్డేట్ చేశారు. ప్రిలిమినరీ కీ విడుదల అయ్యాక అభ్యంతరాలను స్వీకరించడానికి రెండు రోజులు గడువు ఇస్తారు.


Previous
Next Post »
0 Komentar

Google Tags