Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jagananna Vidya Kanuka Postponed from Oct 5


Jagananna Vidya Kanuka Postponed from Oct 5
జగనన్న విద్యాకానుక Oct 5 నుండి వాయిదా
రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు జగనన్న విద్యా కానుక పంపిణీ ప్రారంభోత్సవం కొన్ని అనివార్య కారణాలవల్ల 5వ తేదీ నుండి  పోస్ట్ పోన్ చేయబడి, ఈ నెల 5 తర్వాత రెండు మూడు రోజుల్లో  నిర్వహించబడును.
ఈ నెల 5న జగనన్న విద్యా కానుక ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించగా, ఇప్పటికే పాఠశాలలకు సామాగ్రి కూడా చేరింది. ఈ వాయిదాకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
👇👇👇

Previous
Next Post »
0 Komentar

Google Tags