Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP PE CET-2020 exam starts from Oct 12th - Hall Tickets available on Oct 5



AP PE CET-2020 exam starts from Oct 12th - Hall Tickets available on Oct 5
12 నుంచి ఏపీ పీసెట్ ప్రవేశ పరీక్షలు  - 5 నుంచి హాల్ టికెట్లు
రాష్ట్ర వ్యాప్తంగా బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్), యూజీడీపీఈడీ (అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీపీ సెట్-2020 పరీక్షలు ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతాయని సెట్ కన్వీనర్ డాక్టర్ పి.జాన్సన్ తెలిపారు. ఈ నెల 5 నుంచి హాల్ టికెట్లను ఏపీపీసెట్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.


Previous
Next Post »
0 Komentar

Google Tags