Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Andhra Pradesh to celebrate state formation day Nov 1

 


Andhra Pradesh to celebrate state formation day Nov 1

నవంబర్‌ 1న ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవం

నవంబరు ఒకటో తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరపాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది.  అవతరణ దినోత్సవ వేడుకలు  నిర్వహించేందుకు ప్రభుత్వ మీడియా సలహాదారు కృష్ణ మోహన్ నేతృత్వంలో 9 మంది అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.

2014, జూన్ 2న రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని అధికారికంగా నిర్ణ‌యించ‌లేదు. భాషా ప్ర‌యుక్త రాష్ట్రాల్లో భాగంగా 1956, న‌వంబ‌ర్ 1న తెలంగాణ‌తో కూడిన‌ ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రం ఏర్ప‌డింది. అప్ప‌టి నుంచి న‌వంబ‌ర్ 1న రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నారు.

G.O.RT.No. 1691 Dated: 27-10-2020. 

O R D E R: 

The Government have decided to celebrate the Andhra Pradesh Formation Day as a State Function  on 01.11.2020 at the State Headquarter as well as at all the District Headquarters in the State 👇

Previous
Next Post »
0 Komentar

Google Tags