Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Engagement of Sanitary Workers under School Sanitation – Certain guidelines issued



Engagement of Sanitary Workers under School Sanitation
 Certain guidelines issued
Sub:-School Education – School Sanitation – Engagement of Sanitary Workers under School Sanitation – Certain guidelines issued – Regarding.
Sanitary workers in schools should be appointed by HM with the approval of the Parents Committee
👉 పాఠశాలల్లో శానిటరీ వర్కర్స్ ని పేరెంట్స్ కమిటీ ఆమోదంతో HM నియమించాలి
 👉 100 లోపు విద్యార్థులు : 1
       101-500 విద్యార్థులు  : 2
       500-100 విద్యార్థులు  : 3
       >1000  విద్యార్థులు     : 4
 👉 నెలకు రూ.5000/- గౌరవవేతనం సదరు వర్కర్ కి చెల్లించాలి
 👉 అమ్మఒడి విరాళాల సొమ్ముని శానిటరీ వర్కర్ ల గౌరవవేతనం చెల్లించేందుకు వాడాలి
 👉 అమ్మఒడి విరాళాల జమాఖర్చులకు సరైన రికార్డులు నిర్వహించవలెనని , విరాళాలను ప్రోత్సహించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి తగు సూచనలు ఈయవలసిందిగా అందరు RJD SE లను , DEO లను కోరుతూ MDM  & శానిటేషన్ రాష్ట్ర సంచాలకులు ఉత్తర్వులు జారీ చేసారు.

Previous
Next Post »
0 Komentar