Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS-ICET-2020 'Key' will be released on the Oct 7


TS-ICET-2020 'Key' will be released on the Oct 7
7న ఐసెట్-2020 'కీ' విడుదల

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఐసెట్-2020 ని ఈ నెల 7న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఆచార్య రాజిరెడ్డి తెలిపారు. అభ్యంతరాలను పదో తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామన్నారు. ఈ నెల 23న ఫలితాలను ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండు రోజులపాటు నిర్వహించిన టీఎస్ ఐసెట్-2020 ప్రశాంతంగా ముగిసిందని, రెండో రోజు గురువారం జరిగిన పరీక్షకు రెండు రాష్ట్రాల్లో 19,610 మంది -విద్యార్థులకు 15,687 మంది (80 శాతం) హాజరైనట్లు రాజిరెడ్డి తెలిపారు.


Previous
Next Post »
0 Komentar

Google Tags