Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE Advanced-2020 Results Declared



JEE Advanced-2020 Results Declared
జేఈఈ అడ్వాన్స్‌డ్-2020‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..!
సెప్టెంబ‌రు 27న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2020 ఫలితాలు విడుదల అయ్యాయి

దేశంలో ఉన్న ఐఐటీల్లో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి సెప్టెంబ‌రు 27న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2020 ఫలితాల తో పాటు, ఫైనల్‌ ఆన్సర్‌ కీ ని https://jeeadv.ac.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

దేశవ్యాప్తంగా దాదాపు 1.45 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశానికి అక్టోబ‌రు 6వ తేదీ నుంచి ఉమ్మడి కౌన్సెలింగ్‌ను జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) నిర్వహించనుంది.

దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ఉమ్మడి ప్రవేశాలను జోసా ఈ నెల 6 నుంచి చేపట్టి నవంబర్‌ 9వ తేదీలోగా పూర్తి చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి:

Notice to Candidates:
Qualified candidates can fill their choices on the JoSAA website starting Oct 6th, 2020, 10 AM. Qualified candidates can register for AAT starting Oct 5th, 2020, 2PM on the Candidate Portal.

Previous
Next Post »
0 Komentar

Google Tags