Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jobs in HPCL Biofuels Limited


Jobs in HPCL Biofuels Limited
HPCL: హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
హెచ్‌పీసీఎల్ బ‌యోఫ్యూయ‌ల్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 51 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ ‌(హెచ్‌పీసీఎల్‌) స‌బ్సిడ‌రీ సంస్థ అయిన హెచ్‌పీసీఎల్ బ‌యోఫ్యూయ‌ల్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 51 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వీటిలో డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్‌ఎన్విరాన్‌మెంట‌ల్ ఆఫీస‌ర్‌ల్యాబ్ కెమిస్ట్బాయిల‌ర్ తదితర పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు

http://www.hpclbiofuels.co.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ముఖ్య సమాచారం:
మొత్తం ఖాళీలు: 51
పోస్టులు: డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్‌ఎన్విరాన్‌మెంట‌ల్ ఆఫీస‌ర్‌ల్యాబ్ కెమిస్ట్బాయిల‌ర్‌ త‌దిత‌ర పోస్టులున్నాయి.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తిసంబంధిత స‌బ్జెక్టుల్లో ఐటీఐడిప్లొమా(ఇంజినీరింగ్‌)బీఎస్సీఇంజినీరింగ్ డిగ్రీఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్ ప్రాతిప‌దిక‌న లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: recruitment@hpclbiofuels.co.in
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: అక్టోబర్‌ 10, 2020
వెబ్‌సైట్‌http://www.hpclbiofuels.co.in/


Previous
Next Post »
0 Komentar