Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NISHTHA Training to AP Teachers Schedule Ready Recokner

 

NISHTHA Training to AP Teachers Schedule Ready Recokner

06.10.2020 నుండి 31.01.2021 వరకు నిష్టా శిక్షణ ఉంటుంది.

06.10.2020 నుండి 15.10.2020 మధ్య లో oneday orientation programme టీచర్లకీ ఉంటుంది.

16.10.2020 నుండి 15.01.2021 వరకు నిష్టా శిక్షణ జరుగుతుంది. శిక్షణ లో వెనుకబడిన వారికి శిక్షణ పూర్తి చేయుటకు అదనపు సమయం (16.01.2021 నుండి 31.01.2021 వరకు) ఇవ్వబడుతుంది. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇస్తారు.

DIKSHA AP official యూట్యూబ్ చానల్ లో live class ఉంటుంది. (6pm to 7pm). ఆ సమయంలో వీలుకాని పక్షములో తరువాత ఎప్పుడైనా చూడవచ్చు.

ఆన్లైన్ క్లాసులు జరిగే తేదీల వివరాలు:

Module -1: 17.10.2020

Module -2: 22.10.2020

Module -3: 27.10.202

Module -4: 02.11.2020

Module -5: 07.11.2020

Module -6: 12.11.2020

Module -7: 17.11.2020

Module -8: 22.11.2020

Module -9: 27.11.2020

Module -10: 02.12.2020

Module -11: 07.12.2020

Module -12: 12.12.2020

Module -13: 17.12.2020

Module -14: 22.12.2020

Module -15: 27.12.2020

Module -16: 02.01.2021

Module -17: 07.01.2021

Module -18: 12.01.2021

మిగతా సమయంలో మాడ్యూల్ అధ్యయనం, సంబంధించిన వీడియోలు చూడటం,కృత్యాలు తయారు చేసి సబ్మిట్ (అప్లోడ్) చేయటం,10 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు( క్విజ్ )పూర్తి చేయటం ఉంటుంది. 

Previous
Next Post »
0 Komentar

Google Tags