Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Teaching posts in RIE, Bhopal

 


Teaching posts in RIE, Bhopal

ఆర్ఐఈ, భోపాల్‌లో టీచింగ్ పోస్టులు

నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేష‌న‌ల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ)కి చెందిన భోపాల్‌లోని రీజిన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేష‌న్(ఆర్ఐఈ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 44

పోస్టులు: పీజీటీ, టీజీటీ, ప్రైమ‌రీ టీచ‌ర్‌, ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్‌, సెమీ ప్రొఫెష‌న‌ల్ అసిస్టెంట్.

స‌బ్జెక్టులు/ విభాగాలు: మ‌్యాథ్స్‌, ఇంగ్లిష్‌, కామ‌ర్స్‌, హోమ్ సైన్స్‌, యోగా, జువాల‌జీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జాగ్ర‌ఫీ, ఎక‌న‌మిక్స్‌, అగ్రిక‌ల్చ‌ర్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్‌, సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ, పీజీ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, బీఈడీ, సీటెట్‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 09.11.2020. 

Notification Information

WEBSITE

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags