Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

C-DAC, Mumbai invites online applications for the posts of Project Engineers

 


C-DAC, Mumbai invites online applications for the posts of Project Engineers

సీ-డ్యాక్, ముంబ‌యిలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు

భార‌త ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ముంబ‌యిలోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్‌(సీ-డ్యాక్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

ప్రాజెక్ట్ ఇంజినీర్‌

మొత్తం ఖాళీలు: 60

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ త‌త్స‌మాన డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: రాత‌పరీక్ష‌/ స‌్కిల్ టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 31.10.2020.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.11.2020.

WEBSITE

NOTIFICATION

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags