Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DSC Oct 2002: Things to know, who joined DSC October 2002

 

DSC Oct 2002: Things to know, who joined DSC October 2002

DSC 2002 అక్టోబర్ నెలలో జాయిన్ అయినవారు తెలుసుకోవలసిన విషయం

2002 DSC ద్వారా ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగిడిన ఉపాధ్యాయ మిత్రులు అందరికీ 2020 అక్టోబర్ నాటికి 18 సంవత్సరాల సర్వీసు పూర్తవుతుంది. వీరందరికీ అభినందనలు💐💐💐. 

ఈ నేపథ్యంలో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం (AAS) లో భాగంగా SPP-IB (18 సంవత్సరాల స్కేలు) పొందవలసియున్నది. 

ఈ స్కేలు పొందుటకు ఎటువంటి డిపార్టుమెంటల్ టెస్టులు అవసరం లేదు. 12 సంవత్సరాల స్కేలు పొందియున్నప్పుడు ఉన్న క్వాలిఫికేషన్ సరిపోతుంది. 

స్కేల్ ఆఫ్ పే మారదు. ప్రస్తుత బేసిక్ కి ఓ అదనంగా ఒక ఇంక్రిమెంటు జతచేయబడుతుంది. 

-ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి/ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు  ప్రధానోపాధ్యాయుల వారి ద్వారా మండల విద్యాశాఖాధికారి గారికి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

 

శ్రీయుత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు/

మండల విద్యాశాఖాధికారి గారికి

.............మండలం

.............జిల్లా గారికి

 

విషయం: అప్రయత్న పదోన్నతి పథకం AAS లో భాగంగా 18 సంవత్సరాల ఇంక్రిమెంట్ మంజూరు గురించి... 

సందర్భం: 1.G.O.Ms.No 68 Dt 15.6.2015

2.G.O.Ms.No.40 Dt:7.5.2002 

ఆర్యా! 

 పై విషయ సందర్భానుసారం తమరితో మనవి చేయునది ఏమనగా నా మొదటి నియామకపు తేది ---2002 ,

తేది ---- 2020 కి ప్రస్తుత క్యాడర్ లో 18 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకున్నాను. కావున సందర్భం 1 ని అనుసరించి SPP 1-B

ఇంక్రిమెంట్ మంజూరు చేయగలరని ప్రార్ధన. 

ప్రస్తుత మూలవేతనం = 

ఇంక్రిమెంటు రేటు = 

భవిష్యత్తు మూలవేతనం = 

ఇట్లు

తమవిధేయులు

xxxxx

Previous
Next Post »
0 Komentar

Google Tags