Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSMSC: Free Coaching for UPSC CSAT-2021

 


TSMSC: Free Coaching for UPSC CSAT-2021

టి‌ఎస్‌ఎం‌ఎస్‌సి : యూపీఎస్సీ సీశాట్-2021కు ఉచిత కోచింగ్.. వివరాలు ఇవే

టీఎస్ఎంఎస్‌సీ.. యూపీఎస్సీ సీసాట్‌-2021కి గాను ఉచిత కోచింగ్ కోసం ప్రకటన విడుదల చేసింది.

హైద‌రాబాద్‌లోని తెలంగాణ స్టేట్ మైనార్టీస్ స్టడీ స‌ర్కిల్ & కెరీర్ కౌన్సెలింగ్ సెంట‌ర్ ‌(టీఎస్ఎంఎస్‌సీ) యూపీఎస్సీ సీసాట్‌-2021కి గాను ఉచిత కోచింగ్ కోసం మైనార్టీ అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు పూర్తి వివరాలను http://tmreis.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ముఖ్య సమాచారం:

యూపీఎస్సీ సీసాట్‌-2021 (ఉచిత కోచింగ్‌)

అర్హ‌త‌: డిగ్రీ ఉత్తీర్ణత‌ ఉండాలి.

ఎంపిక విధానం: స‌్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: అక్టోబర్‌ 05, 2020

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: అక్టోబర్ 15, 2020

స‌్క్రీనింగ్ టెస్ట్ తేదీ‌: అక్టోబర్ 23, 2020

వెబ్‌సైట్‌: http://tmreis.telangana.gov.in/

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags