Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC CDS (I) 2021 notification released

 


UPSC CDS (I) 2021 notification released

యూపీఎస్సీ-సీడీఎస్ ఎగ్జామ్ (1), 2021

యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ)... కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్ (సీడీఎస్‌)(1), 2021 ప్ర‌క‌ట‌న‌ను జారీ చేసింది.

వివ‌రాలు...

సీడీఎస్ ఎగ్జామ్ (1), 2021

మొత్తం ఖాళీలు: 345

1) ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ, దేహ్రాదూన్ - 100

2) ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ, ఎజిమ‌ళ - 26

3) ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ, హైద‌రాబాద్ - 32

4) ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ, చెన్నై - 170

5) ఎస్ఎస్‌సీ విమెన్‌ (నాన్ టెక్నిక‌ల్) - 17

అర్హ‌త‌: సాధార‌ణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డీజీసీఏ జారీ చేసిన క‌మ‌ర్షియ‌ల్ పైలట్ లైసెన్స్‌. నిర్దేశించిన శారీరక ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష, ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ప‌రీక్ష తేది: 07.02.2021.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

చివ‌రితేది: 17.11.2020.

ద‌రఖాస్తుల ఉప‌సంహ‌ర‌ణ‌: 24.11.2020 నుంచి 30.11.2020 వ‌ర‌కు

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags