Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 29-10-2020

 


TS Covid-19 Media Bulletin 29-10-2020 

తెలంగాణలో కరోనా రికవరీ రేటు - 91.80%

తెలంగాణలో కొత్తగా 1,504 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,35,656కు చేరుకుంది. ఈనెల 28న రాత్రి 8 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. మహమ్మారి బారినపడి మరో ఐదుగురు మృత్యువాతపడగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,324కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే మరో 1,436 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 2,16,353(91.80%)కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 17,979గా ఉంది. బుధవారం 41,962 కొవిడ్‌ నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags