Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Various Jobs in Dredging Corporation, Visakhapatnam

 


Various Jobs in Dredging Corporation, Visakhapatnam

DCIL‌- విశాఖ‌ప‌ట్నంలో ఉద్యోగాలు - అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక..!

డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 55 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

విశాఖ‌ప‌ట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(డీసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న 55 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. అక‌డ‌మిక్ మార్కులు/ ప‌ర్సంటెజ్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈనెల 17 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://dredge-india.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

మొత్తం ఖాళీలు: 55

డ‌్రెడ్జ్ క్యాడెట్స్‌-15

ట్రెయినీ మెరైన్ ఇంజినీర్‌-15

ఎన్‌సీవీ(ట్రెయినీ)-15

ట్రెయినీ ఎలక్ట్రిక‌ల్ ఆఫీస‌ర్‌-10 

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, డీజీ షిప్పింగ్ అనుబంధ సంస్థ‌ల నుంచి సంబంధిత సర్టిఫికెట్లు.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మార్కులు/ ప‌ర్సంటెజ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: అక్టోబర్‌ 17, 2020.

వెబ్‌సైట్‌: http://dredge-india.nic.in/ 

NOTIFICATION

 

Previous
Next Post »
0 Komentar