Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

VIDYARTHI VIGYAN MANTHAN - National Level Online Science Talent Test


VIDYARTHI VIGYAN MANTHAN - National Level Online Science Talent Test
విద్యార్థి విజ్ఞాన మంతన్ - జాతీయ స్థాయి ఆన్లైన్ సైన్స్ టాలెంట్ టెస్ట్
- జాతీయ స్థాయిలో  6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు విద్యార్థి విజ్ఞాన మంతన్ పేరిట ఆన్లైన్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహణ.

- ఈనెల 31వ తేదీ లోగా ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు అవకాశం.

- రిజిస్ట్రేషన్ లింక్ ( విద్యార్థి - వ్యక్తిగత రిజిస్ట్రేషన్)

- రిజిస్ట్రేషన్ లింక్ ( పాఠశాల రిజిస్ట్రేషన్)

- ఆన్లైన్ పరీక్ష నవంబర్ 29, 30 తేదీల్లో ఇంగ్లీషు, హిందీ లతోపాటు 9 ప్రాంతీయ భాషల్లో జరుగుతుంది.

- ముఖ్యమైన తేదీలు
   IMPORTANT DATES

Previous
Next Post »
0 Komentar

Google Tags