Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

WDCW Jobs in AP: Notification for 183 Anganwadi Posts

 

WDCW Jobs in AP: Notification for 183 Anganwadi Posts

ఏపీలో 183 అంగన్‌వాడీ పోస్టులు

ఏపీ-ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా డ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూ - 183 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా మ‌హిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (డ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూ).. 183 పోస్టుల భ‌ర్తీకి అర్హులైన వివాహిత మ‌హిళ‌ల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు స్థానిక వివాహిత మ‌హిళ అయి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 20 దరఖాస్తుకు చివరి తేది. పూర్తి వివరాలకు http://www.westgodavari.org/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

మొత్తం ఖాళీలు: 183

అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్‌ - 19

మినీ అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్‌ - 4

అంగ‌న్‌వాడీ హెల్ప‌ర్-160

ముఖ్య సమాచారం:

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌, స్థానిక వివాహిత మ‌హిళ అయి ఉండాలి.

వ‌య‌సు: 01.07.2020 నాటికి 21-35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: అక్టోబర్‌ 20, 2020.

వెబ్‌సైట్‌: http://www.westgodavari.org/

ఖాళీల వివరాలు-నోటిఫికేషన్‌:

DOWNLOAD DETAILED NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags