Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

10th Class Mathematics Notes (EM&TM) – New Syllabus - PSR Digital Books


10th Class Mathematics Notes (EM&TM) – New Syllabus - PSR Digital Books

10 వ తరగతి గణిత శాస్త్రం నోట్స్ (EM&TM) - న్యూ సిలబస్ - పిఎస్ఆర్ డిజిటల్ బుక్స్ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 విద్యాసంవత్సరానికి 10వ తరగతి గణితశాస్త్రంలో కొన్ని Paper-I & Paper -II మరియు ఐచ్చికంగా ఉన్న Chapters ప్రకారం వార్షిక ప్రణాళికను ఇచ్చింది. Year plan ను అనుసరించి ఒక వినూత్న రీతిలో మేము material సిద్ధం చేశాం. ప్రతి chapter కు సంబంధించిన formulas, Key points, 1/2 మార్క్ 1 Mark bits విడివిడిగా ఇవ్వబడ్డాయి.

రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఉపాధ్యాయులచే మెటీరియల్ సిద్ధం చేయించడం జరిగింది. ప్రతి chapter శీర్షిక వద్ద QR  code ఇవ్వడం జరిగింది. ఈ QR codes ద్వారా teachers explain చేసిన videos ఉంటాయి. అలాగే self-assessment కోసం Online tests కూడా QR codes లో ఉన్నాయి.

కనుక విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకుని  లబ్ధి పొందాలని మా ఆకాంక్ష.

10th Class Mathematics Notes (EM)  

10th Class Mathematics Notes (TM)   

Previous
Next Post »
0 Komentar

Google Tags