Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Application for Admissions in Agricultural Courses Started

Application for Admissions in Agricultural Courses Started

అగ్రి కోర్సులకు నేటి నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ అనుబంధ ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశానికి ఎంసెట్-2020లో ర్యాంకులు సాధించిన బైపీసీ అభ్యర్థులు రైతుకోటా కింద ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ నున్నా త్రిమూర్తులు కోరారు. ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశాల దరఖాస్తు పత్రాలు, సమర్పించాల్సిన ఇతర పత్రాల వివరాలకు వర్సిటీ వెబ్ సైట్ www.angrau.ac.in ను చూడాలని సూచించారు. సోమవారం నుంచి డిసెంబరు 2వ తేదీ లోగా అభ్యర్థులు ఆన్ లైన్ లో సంబంధిత పత్రాలు అప్ లోడ్ చేయాలన్నారు.


Previous
Next Post »
0 Komentar

Google Tags