Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE Exams 2021: Board Changes Question Paper Pattern for Class XII Students

 


CBSE Exams 2021: Board Changes Question Paper Pattern for Class XII Students

సీబీఎస్ఈ 12వ తరగతి ప్రశ్న పత్రాల్లో మార్పులు

సీబీఎస్ఈ ప్రస్తుత విద్యా సంవత్సరంలో 12వ తరగతి ప్రశ్న పత్రాల్లో మార్పులు చేసింది. ఈ ఏడాది బహుళ ఐచ్చిక ప్రశ్నలను ఎక్కువ గా ఇస్తారు. విషయ అవగాహన ప్రశ్నలకు ప్రాధాన్య త ఇస్తున్నట్లు తెలిసింది. కరోనా నేపథ్యంలో తగ్గించిన 30% సిలబస్ తో అన్ని సబ్జెక్టుల్లో 5 చాప్టర్ల  చొప్పున తగ్గాయి. దీని ఆధారంగా నమూనా ప్రశ్నపత్రాలను సీబీఎస్ఈ వెబ్ సైట్లో అప్లోడ్ చేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags