Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CAT Exam on November 29 - 2.31 lakh Applicants

 

CAT Exam on November 29 - 2.31 lakh Applicants

న‌వంబ‌రు 29న క్యాట్‌ ప్రవేశ పరీక్ష - 2.31 లక్షల మంది పోటీ  

ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)ల్లో ఎంబీఏ, ఇతర మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా న‌వంబ‌రు 29న కామన్‌ అడ్మిషన్‌ టెస్టు(క్యాట్‌) జరగనుంది. ఆ రోజు రెండు విడతలుగా ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా గత ఏడాది 2.44 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా కరోనా నేపథ్యంలో ఈసారి 2.31 లక్షల మందే ముందుకొచ్చారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లో; ఏపీలో పలుచోట్ల పరీక్ష జరగనుంది. ఏపీలోని విశాఖపట్టణంతోపాటు దేశంలో మొత్తం 20 ఐఐఎంలున్నాయి.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags