Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Staff Selection Commission (SSC) Stenographer Grade C, D Exam - 2019 Schedule Update

 

Staff Selection Commission (SSC) Stenographer Grade C, D Exam - 2019 Schedule Update 

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, డి ఎగ్జామ్ - 2019 ఎగ్జామ్ షెడ్యూల్ అప్‌డేట్ 

న్యూఢిల్లీలోని స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) వివిధ మంత్రిత్వ‌శాఖ‌ల్లో/ విభాగాల్లో/ స‌ంస్థ‌ల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్ సి(గ్రూప్ బి, నాన్ గెజిటెడ్‌), స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్ డి(గ్రూప్ సి) పోస్టుల భ‌ర్తీకి క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఈ పరీక్షలు  2020 మే లో జరగాల్సి ఉండగా, కరోనా మహమ్మారి కారణంగా డిసెంబర్ లో నిర్వహించటానికి తేదీలు ఖరారు చేశారు. కానీ ఆ తేదీలలో మార్పులు చేసి ఈ రోజు కొత్త తేదీలని ప్రకటించారు.

ముందు ప్రకటించిన ప‌రీక్ష‌ తేదీలు: 24-12-2020 నుంచి 30-12-2020 వ‌ర‌కు

సవరించిన పరీక్ష తేదీలు: 22-12-2020 నుంచి 24-12-2020 వ‌ర‌కు 

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

Stenographer Grade 'C' and 'D' Examination Dates

Previous
Next Post »
0 Komentar

Google Tags