Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 04-11-2020

 


TS Covid-19 Media Bulletin 04-11-2020 

తెలంగాణలో 92% దాటిన కరోనా రికవరీ రేటు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. కొత్తగా 1,637 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,44,143కు చేరుకుంది. ఈనెల 3న రాత్రి 8 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. మహమ్మారి బారినపడి మరో ఆరుగురు మృత్యువాతపడగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,357కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే మరో 1,273 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 2,24,686(92.03%)కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 18,100గా ఉంది. సోమవారం 45,526 కొవిడ్‌ నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags