Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EAMCET: Exercising and Freezing options of Seats Deadline Completed

 


TS EAMCET: Exercising and Freezing options of Seats Deadline Completed

ముగిసిన ఎంసెట్‌ ఆప్షన్ల ఎంపిక

ఎంసెట్‌ చివరివిడత కౌన్సెలింగ్‌లో ఆప్షన్ల ఎంపిక గడువు సోమవారంతో ముగిసింది. మొత్తం 38,816 మంది విద్యార్థులు ఆప్షన్లను ఎంపిక చేసుకున్నారని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. మొత్తం 12,71,342 ఆప్షన్లు అందాయని, ఒక్కో విద్యార్థి సరాసరిగా 33 ఆప్షన్లను ఇచ్చారని తెలిపారు. ఈ నెల 12న సీట్ల కేటాయింపును ప్రకటిస్తామన్నారు. 

TS EAMCET REVISED FINAL PHASE

Previous
Next Post »
0 Komentar

Google Tags