SOP Along with
IEC/BCC Protocols for School Buses and Autorickshaws
స్కూల్ బస్సుల్లో, ఆటోల్లో
హెల్త్ ప్రొటోకాల్ పాటించాలి
పాఠశాల బస్సుల్లో విద్యార్థుల మధ్య
దూరం ఉండేలా చూడాలని, పక్కపక్క సీట్లలో కూర్చోనివ్వకుండా
మార్కింగ్ చేయాలని రవాణాశాఖ ఆదేశించింది. డ్రైవర్‌కు, విద్యార్థులకు
మధ్య గ్లాస్ ఏర్పాటు చేసి, డ్రైవరు ద్వారా కొవిడ్ వ్యాప్తి
చెందకుండా అరికట్టాలని సూచించారు. విద్యార్థులను తీసుకె పాఠశాలల బస్సులు, ఆటోల్లో పాటిం చాల్సిన కావిడ్ నిబంధనలను పేర్కొంటూ రవాణా శాఖ
ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
- ఉదయం బస్సు బయలుదేరే గంట ముందు, సాయంత్రం
తిరిగొచ్చాక బస్సును సోడియం హైపోక్లోరైలో శుభ్రం చేయాలి.
- కిటికీలు తెరిచి ఉంచి, బయటి
నుంచి గాలి వచ్చేలా చూడాలి.
- నిత్యం ఓ మార్గంలో ఒకే డ్రైవర్‌కు
విధులు అప్పగించాలి. -డ్రైవర్లు, అటెండెంట్లు గ్లోవ్స్ , మాస్క్లు, ఫేస్ షీల్దులు ధరించాలి.
- మొదట బస్సు ఎక్కే విద్యార్థి
చివరి సీటులో కూర్చునేలా చూడాలి. తర్వాత ఎక్కవారిని క్రమంగా ముందు వరుసల్లో
కూర్చోనివ్వాలి. దిగే సమయంలో ముందు ఉన్నవారు. తొలుత దిగాలి.
- ఆటోల్లో ముగ్గురు విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాలి.
Transport, Roads & Buildings
Department – Containment, Control, and Prevention of COVID – 19 Epidemic –
Standing Operating procedure along with IEC/BCC protocols while ferrying school
going children using school buses/autorickshaws - Orders – Issued.
G.O.RT.No. 360 Dated: 09-11-2020👇
0 Komentar