Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS-PECET-2020 Results will be Released Today

 

TS-PECET-2020 Results will be Released Today

నేడు పీఈ సెట్ ఫలితాలు

బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీఈ సెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేస్తారని పీఈ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags