Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 18-12-2020

 

AP Covid-19 Media Bulletin 18-12-2020

ఏపీలో మరో 458 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో( 9AM - 9AM) 69,062 నామూనాలు పరీక్షంగా 458 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,77,806కి చేరింది. తాజాగా ఒకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 7,070కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,377 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 8,66,359 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.


Previous
Next Post »
0 Komentar

Google Tags