Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP SLPRB Recruitment 2020 – Scientific Assistants Posts Exams Results Released

 

AP SLPRB Recruitment 2020 – Scientific Assistants Posts Exams Results Released

సైంటిఫిక్ అసిస్టెంట్ల పరీక్ష ఫలితాల విడుదల

ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్సు ప్రయోగశాలలో 56 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షలో మొత్తం 3,487 మంది అర్హత సాధించినట్లు పోలీసు నియామక మండలి తెలిపింది. దీనికి సంబంధించిన ఫలితాల్ని శుక్రవారం విడుదల చేసింది. రాత పరీక్షకు మొత్తం 8,127 మంది హాజరుకాగా... 42.90 శాతం అర్హత సాధించారని పేర్కొంది. అభ్యర్ధులకు ఏవైనా సందేహాలుంటే ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ పోలీసు నియామక మండలి వెబ్ సైట్ నుంచి ఓఎంఆర్ పత్రాల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని చైర్మన్ హరీష కుమార్ గుప్తా తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు రూ. 1000 చొప్పున చెల్లించి వెరిఫికేషన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. అభ్యర్థులు వారి దరఖాస్తుల్లోని సమాచారంలో ఏవైనా సరి చేయాలంటే సంబంధిత పత్రాలతో ఈ నెల 21వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

WEBSITE

RESULTS


Previous
Next Post »
0 Komentar

Google Tags