Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DSC Notification for Backlog Posts Soon

 

DSC Notification for Backlog Posts Soon

బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ 

ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలిపోయిన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో డీఎస్సీ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకు ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతి లభించింది. ప్రస్తుతం జిల్లాల వారీగా ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరిస్తోంది. త్వరలో ప్రకటన విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల్లో సుమారు 403 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Previous
Next Post »

2 comments

  1. CAN FRESHERS BE ABLE TO WRITE DSC BACKLOG POSTS.I HAD COMPLETED MY D.EL.ED(2017-2019).AM I ABLE TO WRITE FOR THIS BACKLOG POSTS

    ReplyDelete
    Replies
    1. డీఎస్సీ-2018లో మిగిలిన ani mention chesaru. We need wait for official notification

      Delete

Google Tags