Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICMR - NIRT Recruitment -2020

 

ICMR - NIRT Recruitment -2020

ఎన్ఐఆర్‌టీలో వివిధ ఖాళీలు

భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన ఐసీఎంఆర్ ఆధ్వ‌ర్యంలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ ట్యుబ‌ర్‌క్యులోసిస్‌(ఎన్ఐఆర్‌టీ) ఒప్పంద ప్రాతిప‌దిక కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

మొత్తం ఖాళీలు: 72

పోస్టులు:  సైంటిస్ట్‌, క‌న్స‌ల్టెంట్‌, ప్రాజెక్ట్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌, అన్‌స్కిల్డ్ వ‌ర్క‌ర్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ప‌దో త‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో  ఇంట‌ర్మీడియ‌ట్‌, గ్రాడ్యుయేష‌న్‌, డిగ్రీ(సోష‌ల్‌వ‌ర్క్‌/ సోషియాల‌జీ/  మెడిక‌ల్ సోషియాల‌జీ/ సైకాల‌జీ/ ఆంథ్ర‌పాల‌జీ) డిప్లొమా(ఎంఎల్‌టీ), ఎంబీబీఎస్‌, పీజీ(ఎండీ/ డీఎన్‌బీ/ ఎంపీహెచ్‌/ ఎంఏఈ), మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు ఆన్‌లైన్ స్కిల్ టెస్ట్‌/ రాత‌ప‌రీక్ష నిర్వ‌హించి షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంత‌రం ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: అర్హ‌త ప‌త్రాల‌తోపాటు నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న స‌ర్టిఫికేట్‌ల‌ను ఆన్‌లైన్ ద్వారా జ‌త‌చేయాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 21.12.2020 

WEBSITE

NOTIFICATION

APPLY HERE 

Previous
Next Post »
0 Komentar

Google Tags