Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Intermediate Board Press Note on Video Lessons to Students

 


Intermediate Board Press Note on Video Lessons to Students

నేటి నుంచి 'ఇంటర్' వీడియో పాఠాలు

- ఈ కోవిడ్ - 19 క్లిష్ట సమయంలో విద్యాభ్యాసానికి దూరమైన ఇంటర్మీడియట్ విద్యార్థుల సౌకర్యార్ధం Board of Intermediate Education ద్వారా అనుభవజ్ఞలైన అద్యాపకులచే రూపొందిచబడిన వీడియో పాఠాలను అందిస్తున్నారు

- పాఠ్యాంశాలు ది. 08-12-2020 నుండి నిరంతరం పరీక్షలు ముగిసే వరకు ప్రసారం చేయబడతాయి.

- ఈ పాఠ్యాంశాలు JIO TV ద్వారా 6 am నుండి 8.30 pm వరకు విద్యార్ధినీ విద్యార్థులు వీక్షించవచ్చు

- ఇదే పాఠ్యాంశాలు YOUTUBE (యూటూబ్) ద్వారా బోర్డునకు చెందిన BIEAP VIRTUAL CLASS CHANNEL ద్వారా 24 గంటలు మీరు కోరుకున్న సబ్జెక్ట్ మీకు అందుబాటులో ఉంటుంది.

BIEAP WEBSITE 

BIEAP VIRTUAL CLASS CHANNEL

Previous
Next Post »
0 Komentar

Google Tags