Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 07-12-2020

 

AP Covid-19 Media Bulletin 07-12-2020 

ఏ‌పి లో 316 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 316 కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,72,228 కి చేరింది. మొత్తం 43,006 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 5,626 గా ఉంది. ఇప్పటివరకు 8,59,624 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. 7,038 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags