Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RCFL Recruitment 2020 - 358 Trade Apprentice Vacancies

 

RCFL Recruitment 2020 - 358 Trade Apprentice Vacancies

ఆర్‌సీఎఫ్ఎల్‌లో 358 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు

ముంబ‌యిలోని భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన రాష్ట్రీయ కెమిక‌ల్స్ అండ్ ఫెర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌(ఆర్‌సీఎఫ్ఎల్) కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు: 358

విభాగాలు: అటెండెంట్ ఆప‌రేట‌ర్‌, స్టెనోగ్రాఫ‌ర్‌, సెక్ర‌టేరియ‌ల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: విభాగాన్ని అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేన్‌లో ఎనిమిది, ప‌దో త‌ర‌గ‌తి, హెచ్ఎస్సీ, బీఎస్సీ, ఇంజినీరింగ్(డిప్లొమా), మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ(డిప్లొమా), ఎంబీఏ/  పీజీ, సీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ/ ఎంఎఫ్‌సీ ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌‌‌లైన్‌.

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 08.12.2020

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 22.12,2020

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags