Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Degree Classes Starting Tomorrow (DOST)


 TS: Degree Classes Starting Tomorrow (DOST)

టి‌ఎస్డిసెంబర్ 7 నుంచి తరగతులు ప్రారంభం

డిసెంబర్ 7 నుంచి తెలంగాణలో డిగ్రీ మొదటి సంవత్సర తరగతులు ప్రారంభించనున్నట్లు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ లింబాద్రి తెలిపారు. కరోనా దృష్ట్యా ఆన్లైన్ లో క్లాసులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నెల 8లోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ లో 27,365 సీట్లు కేటాయించినట్లు లింబాద్రి పేర్కొన్నారు.

WEBSITE


Previous
Next Post »
0 Komentar

Google Tags