Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AMMAVODI Reverification Process Guidelines Released - Proforma for Reverification

 

AMMAVODI Reverification Process Guidelines Released - Proforma for Reverification

Rc.No. 27/2020-PLG–CSE, Dt: 02.01.2021

ప్రధానోపాధ్యాయులకు సూచన

హెచ్ ఎం లాగిన్ లో రీ వెరిఫికేషన్ ఆప్షన్ ఎనేబుల్ చేశారు. ముగ్గురు కమిటీ సభ్యులు

1. ప్రధానోపాధ్యాయుడు

2. గ్రామ సచివాలయ సిబ్బంది ఒకరు

3. పాఠశాల విద్యా కమిటీ సభ్యులు ఒకరు

వీరితో కూడిన కమిటీ రీవెరిఫికేషన్ లో ఇవ్వబడిన విద్యార్థుల వివరాలను పరిశీలించి confirm/ require further verification option ఇవ్వవచ్చు.

'అమ్మఒడి' పథకానికి సంబంధించి అర్హులైన తల్లులు లేదా సంరక్షకుల జాబితా తయారీలో భాగంగా సోమవారం నాడు కొందరు విద్యార్థుల వివరాలను రీ వెరిఫికేషన్ చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది.

ఆ రి-వెరిఫికేషన్ లో భాగంగా ప్రధానోపాధ్యాయులు చేయవలసింది ఏమిటి?

వారు చూడవలసింది వారికి పంపిన జాబితాలో ఉన్న విద్యార్థి పేరు వారి తల్లి పేరు రెండు పేర్లూ కూడా మరొకసారి సరి చూసుకోవటం ఆ వివరాలను వారి ఆధార్ కార్డులతో సరిపోల్చుకోవడం,

అలా ధృవీకరించుకోవటానికి తల్లిదండ్రుల కమిటీ లేదా గ్రామ సచివాలయ సిబ్బంది సహాయం తీసుకోవచ్చు.

ఆ విధంగా సమాచారాన్ని పరిశీలించినప్పుడు ఆ వివరాలు సరిగా ఉన్నట్లయితే confirmed అని రిపోర్ట్ చేయాలి.

అలా కాకపోతే not confirmed అని రిపోర్ట్ చేయాలి.

ఏ కారణం వల్లనైనా పూర్తి వివరాలు లభ్యం కాలేకపోతే further verification required  అని రిపోర్ట్ చేయాలి.

తల్లి కాక సంరక్షకుల వివరాలు ఉన్నట్లయితే ఆ సంరక్షకుల గుర్తింపులు కూడా పైవిధంగానే ధృవీకరించుకోవాలి.

Sub: - School Education -Planning - NAVARATNALU Jagananna Ammavodi Programme Financial Assistant ofRs.15,000/- per annum to each mother or recognized guardian who is below poverty line household and sending their children to Schools/Colleges i.e., from Classes I to XII (Intermediate Education)-Implementation for the academic year 2020- 2021- Certain Instructions- issued–Reg.👇

DOWNLOAD PROFORMA

Previous
Next Post »
0 Komentar

Google Tags