Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP ICET-2020 Admissions: Detailed Notification on Counselling Released

 

AP ICET-2020 Admissions: Detailed Notification on Counselling Released

ఏపీ ఐసెట్-2020 అడ్మిషన్ల కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల 

ఏపీ ఐసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 25న ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదల చేశారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు గడువు 31గా నిర్ణయించారు. ఫిబ్రవరి రెండో తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. వివరాలకు వెబ్ సైట్ ను సందర్శించాలని కన్వీనర్ నాయక్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

WEBSITE

AP ICET-2020 DETAILED NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags