Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Online Degree Admissions: నేడు ప్రత్యేక కేటగిరీ డిగ్రీ సర్టిఫికెట్ల పరిశీలన

 

AP: Online Degree Admissions: నేడు ప్రత్యేక కేటగిరీ డిగ్రీ సర్టిఫికెట్ల పరిశీలన 

ఎన్‌సీసీ, సీఏపీ, పీహెచ్‌, స్పోర్ట్స్‌, ఎక్స్ట్రా కర్క్యులర్‌ యాక్టివిటీస్‌ కేటగిరీలకు చెందిన డిగ్రీ కోర్సుల అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సోమ, మంగళవారాల్లో (Jan 11, 12) నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. సంక్రాంతి సెలవుల అనంతరం తిరిగి 16, 17 తేదీల్లో  ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని వివరించింది.

WEBSITE

Previous
Next Post »

1 comment

Google Tags