Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు ఫీజుల ఖరారు

 

AP: ప్రైవేటు కళాశాలలకు డిగ్రీ ఫీజుల ఖరారు

రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు ఫీజులను నిర్ణయిస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాలలను మూడు కేటగిరీలుగా విభజించి ఫీజును నిర్ణయించారు. ఈ ఫీజులు ఈ ఏడాదితో కలిపి మూడేళ్లు అమలులో ఉంటాయి.



Previous
Next Post »
0 Komentar

Google Tags