Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

President Ram Nath Kovind To Address Nation on Eve Of 72nd Republic Day

 

President Ram Nath Kovind To Address Nation on Eve Of 72nd Republic Day

నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ప్రసంగాన్ని సాయంత్రం 7 గంటలకు ఆల్‌ ఇండియా రేడియోలో ప్రసారం చేయనున్నారు. ఆ తర్వాత రాత్రి 9.30కు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తారు. దూరదర్శన్‌లో తొలుత హిందీలోనూ, అనంతరం ఇంగ్లిష్‌లోనూ ప్రసారం కానుంది. ఆ తర్వాత అన్ని ప్రాంతీయ దూరదర్శన్‌ ఛానళ్ల ద్వారా ఆయా భాషల్లో ప్రసారం చేయనున్నట్లు రాష్ట్రపతి భవన్‌ వర్గాలు ఆదివారం ప్రకటించాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags