Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EdCET-2020 Counselling: బీఈడీలో 10,265 సీట్ల భర్తీ

 

TS EdCET-2020 Counselling: బీఈడీలో 10,265 సీట్ల భర్తీ

ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌లో తొలి విడత సీట్లను జ‌న‌వ‌రి 15న‌ కేటాయించారు. కన్వీనర్‌ కోటాలో 13,510 సీట్లకు 18,870 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. అందులో 10,265 మంది సీట్లు పొందారు. వీరు ఫీజు చెల్లించి జ‌న‌వ‌రి 18-22 తేదీల మధ్య కళాశాలల్లో అసలు ధ్రువపత్రాలను సమర్పించి చేరాలని ఎడ్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ ఆచార్య పి.రమేష్‌బాబు తెలిపారు. జ‌న‌వ‌రి 21వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.


Previous
Next Post »
0 Komentar

Google Tags