Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Teacher Promotions will be Completed by the end of this month

 

TS: Teacher Promotions will be Completed by the end of this month

టి‌ఎస్: నెలాఖరులోగా టీచర్లకు పదోన్నతులు

ఉపాధ్యాయుల పదోన్నతులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖకు సంబంధించిన వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. వివిధ కేటగిరీల బోధన, బోధనేతర సిబ్బందికి పదోన్నతులు, కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బదిలీలు, మధ్యాహ్న భోజనం, టెట్ పరీక్ష, విద్యాసంస్థల ప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags