Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Recruitment 2021: Application Begins For 249 Vacancies for Various Posts

 

UPSC Recruitment 2021: Application Begins For 249 Vacancies for Various Posts

యూపీఎస్సీ రిక్రూట్‌మెంట్ 2021 - 249 పోస్టులు

యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌ల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

వివ‌రాలు.. 

* మొత్తం ఖాళీలు: 249 

1) జూనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌: 06 

అర్హ‌త‌: సుగ‌ర్ టెక్నాల‌జీలో బ్యాచిల‌ర్స్ డిగ్రీతో పాటు పీజీ డిప్లొమా/ ఆయిల్ టెక్నాలజీలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో ఏడాది అనుభ‌వం ఉండాలి. 

వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు. 

2) అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌: 01 

అర్హ‌త‌: సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో కనీసం మూడేళ్ల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు. 

3) స్పెష‌లిస్ట్ గ్రేడ్‌-3 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌: 45 

విభాగాల వారీగా ఖాళీలు: ఫోరెన్సిక్ మెడిసిన్-06, పబ్లిక్ హెల్త్‌-05‌, స‌ర్జిక‌ల్ ఆంకాల‌జీ-02, సోష‌ల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్‌/ క‌మ్యూనిటీ మెడిసిన్‌-12, ఫిజిక‌ల్ మెడిసిన్ అండ్ రిహెబిలిటేష‌న్‌-07, రేడియో థెర‌పీ-07, యూరాల‌జీ-06. 

అర్హ‌త‌: ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో క‌నీసం మూడేళ్ల అనుభ‌వం ఉండాలి. 

వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడ‌దు. 

4) లెక్చ‌ర‌ర్‌: 01 

అర్హ‌త‌: సోష‌ల్ వ‌ర్క్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో క‌నీసం రేండేళ్ల అనుభ‌వం ఉండాలి. 

వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు. 

5) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూట‌ర్‌: 80 

అర్హ‌త‌: లా డిగ్రీ(ఎల్ఎల్‌బీ) ఉత్తీర్ణ‌త‌. బార్ అసోసియేష‌న్‌లో మూడేళ్ల అనుభ‌వం ఉండాలి. 

వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు. 

6) డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్‌: 116 

అర్హ‌త‌: క‌ంప్యూట‌ర్ ఇంజినీరింగ్‌/ క‌ంప్యూట‌ర్ సైన్స్‌/ క‌ంప్యూట‌ర్ టెక్నాల‌జీ/ క‌ంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌/ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో బీఈ/ బీటెక్ (లేదా) కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్/ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ/ క‌ంప్యూట‌ర్ సైన్స్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. 

వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు. 

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. మ‌రే ఇత‌ర ప‌ద్థ‌తిలో ద‌ర‌ఖాస్తులు అంగీక‌రించ‌బ‌డ‌వు. 

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఇత‌రులు రూ.25 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ మ‌హిళా అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 11.02.2021.

WEBSITE 

NOTIFICATION

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags