Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీ: ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

 

ఏపీ: ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 5 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మే 2 నుంచి 22 వరకు ప్రథమ సంవత్సరం, మే 6 నుంచి 23 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 24 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు

WEBSITE

Intermediate Exam Time Table 2021

Note on Relaxation of Rule for 2020-21 only (Improvement)

Previous
Next Post »
0 Komentar

Google Tags