Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

డిగ్రీ అధ్యాపకులకు 10 నుంచి మౌఖిక పరీక్షలు

 

డిగ్రీ అధ్యాపకులకు 10 నుంచి మౌఖిక పరీక్షలు 

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల నియామకాల్లో భాగంగా ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు ఫిబ్ర‌వ‌రి 10 నుంచి 25 వరకు జరగనున్నాయి. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ప్ర‌క‌టించిన‌ తేదీలవారీగా మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ముందుగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జరుగుతుంది. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

WEBSITE

Lecturers in Government Degree Colleges - Notification No.26/2018

Previous
Next Post »
0 Komentar

Google Tags