Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

e-EPIC download for voters to continue till end of Feb: CEO

 

e-EPIC download for voters to continue till end of Feb: CEO

ఈ-ఓటరు కార్డును (ఈ-ఎపిక్) నెలాఖరు వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు

నూతన ఓటర్లు ఈ ఎపిక్(ఈ-ఓటరు) కార్డును డౌన్లోడ్ చేసుకునే గడువును ఫిబ్రవరి చివరి వరకు పొడిగించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన కమిషనర్ శశాంక్ గోయల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఇటీవల ఓటు నమోదు చేసుకున్న నూతన ఓటర్లు https://voterportal.eci.gov.inhttps://nvsp.in ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

2021 ఓటర్ల జాబితా సవరణకు ముందు ఓటు హక్కు నమోదు చేసుకుని, సెల్ ఫోన్ నంబరు కూడా ఎన్నికల సంఘం వద్ద నమోదైన వారు ఈఓటరు కార్డును ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నది త్వరలో ప్రకటిస్తామని శశాంక్ గోయల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags