Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Army TGC-133 Notification for July 2021 Course Released

 

Indian Army TGC-133 Notification for July 2021 Course Released

ఇండియన్ ఆర్మీ-టీజీసీ 133 కోర్సు నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఆర్మీ జులై 2021లో ప్రారంభమయ్యే 133వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ) కోసం అవివాహితులైన పురుష ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

* 188వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ) -జులై 2021

* మొత్తం ఖాళీలు: 40

విభాగాలు-ఖాళీలు:

1) సివిల్/ బిల్డింగ్ కనస్ట్రక్షన్ టెక్నాలజీ: 11

2) మెకానికల్: 03

3) ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్: 04

4) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ/ ఎం‌ఎస్‌సి కంప్యూటర్ సైన్స్: 09

5) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 03

6) ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్: 02

7) టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 01

8) ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్: 01

9) శాటిలైట్ కమ్యూనికేషన్: 01

10) ఎయిరోనాటికల్/ ఎయిరోస్పేస్/ ఏవియోనిక్స్: 03

11) ఆటోమొబైల్ ఇంజినీరింగ్: 01

12) టెక్స్ టైల్ ఇంజినీరింగ్: 01

అర్హత: ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంజినీరింగ్ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: 01.07.2021 నాటికి 20-27 ఏళ్ల మధ్య ఉండాలి. 02 జూలై 1994 - 01 జులై 2001 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్ బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.02.2021.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 26.03.2021. 

WEBSITE

LOGIN TO APPLY

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags