Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

టి‌ఎస్: NTSE మరియు NMMS పరీక్షల హాల్ టికెట్లు విడుదల

 


టి‌ఎస్:  NTSE  మరియు NMMS పరీక్ష హాల్ టికెట్లు విడుదల 

రాష్ట్ర స్థాయి జాతీయ ప్రతిభాన్వేషణ (మొదటి దశ) పరీక్ష మరియు జాతీయ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష ను ఈ నెల 21న నిర్వహిస్తామని ఎస్ ఎస్ సీ బోర్డు సంచాలకుడు సత్యనారాయణ రెడ్డి తెలిపారు.

విద్యార్థులు గురువారం నుంచి వెబ్ సైట్ www.bse.telangana.gov.in నుంచి హాల్ టిక్కెట్లను  డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.

DOWNLOAD TS NMMS HALL TICKETS

DOWNLOAD TS NTSE HALL TICKETS

Previous
Next Post »
0 Komentar

Google Tags