Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Admission into Class-VIII Rashtriya Indian Militray College, Dehradun Jan - 2022

 

Admission into Class-VIII Rashtriya Indian Militray College, Dehradun Jan - 2022

మిలటరీ కాలేజ్ అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష – టర్మ్ జనవరి 2022 (TSPSC Notification)   

RASHTRIYA INDIAN MILITARY COLLEGE, DEHRADUN ENTRANCE EXAMINATION FOR ADMISSION INTO FOR THE TERM JANUARY-2022 (NOTIFICATION NO. 01/2021) 

డెహ్రాడూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్ లో ఎనిమిదో తరగతి అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు టి‌ఎస్‌పి‌ఎస్‌సి ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ప్రవేశ పరీక్ష కోసం బాలుర నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రవేశ పరీక్ష హైదరాబాద్ కేంద్రంలో జూన్ 5, 2021 న జరుగుతుంది.

దరఖాస్తులు సమర్పించేందుకు ఏప్రిల్ 15 వ  తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. వివరాల కోసం టి‌ఎస్‌పి‌ఎస్‌సి వెబ్ సైట్ సందర్శించాలి. 

WEBSITE

TSPSC Notification on RIMC Exam

RIMC Official Notification

Previous
Next Post »
0 Komentar

Google Tags