JEE MAIN 2021 April Session Registration
Now Open
జేఈఈ మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం
జేఈఈ మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్
పరీక్షను ఏప్రిల్ 27 నుంచి 30వ తేదీ వరకు
వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ మేరకు షెడ్యూల్‌ను ఎన్‌టీఏ ప్రకటించింది.
దరఖాస్తుకు ఏప్రిల్ 4
ఆఖరు తేది
ఏప్రిల్ 27 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు
జేఈఈ మెయిన్ మూడో విడత ఆన్లైన్
పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించినట్లు జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టిఏ)
తెలిపింది. అభ్యర్ధులు ఏప్రిల్ 4వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, రుసుమును
మాత్రం 5వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొంది. మూడో విడతలో పేపర్-1, నాలుగో విడతలో పేపర్-1, 2 పరీక్షలు జరుగుతాయని తెలిపింది.
ఇలా రిజిస్టర్ చేసుకోండి:
మొదటగా http://jeemain.nta.nic.in/
వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
తర్వాత JEE (Main) 2021: New Registration లింక్ పై క్లిక్ చేయాలి.
అనంతరం పేరు, విద్యార్హతలు,
తదితర వివరాలను నమోదు చేయాలి.
ఫొటో, సంతకం
స్కానింగ్ ఇమేజ్ లను అప్ లోడ్ చేయాలి.
తర్వాత అప్లికేషన్ ఫీజు
చెల్లించాలి.
చివరిగా కర్ఫర్మేషన్ పేజీని
ప్రింట్ తీసుకుని దాచుకోవాలి
0 Komentar